News9th Oct 02:46 PMSunil Byrisetty1 min read
మెడికల్ కళాశాలలపై జగన్‌కు పల్లా బహిరంగ లేఖ
మెడికల్ కళాశాలలపై జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా బహిరంగ లేఖ విడుదల చేశారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా పెరుగుతాయని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లో
మెడికల్ కళాశాలలపై జగన్‌కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా బహిరంగ లేఖ విడుదల చేశారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ కోటాలో 110 సీట్లు అదనంగా పెరుగుతాయని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ కోటాకు 50 శాతం సీట్లు కేటాయిస్తూ జీవోలు ఇచ్చింది జగనేనని వెల్లడించారు. కాలేజీల నిర్మాణాలకు జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ నిధులు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని విమర్శించారు. గంగవరం పోర్టును ప్రైవేటుకు ఆమ్మేసింది జగన్ ప్రభుత్వం కాదా అని పల్లా ప్రశ్నించారు. అలాగే మరో 18 ప్రశ్నలతో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు.