Politics5th Jun 01:30 PMSunil Byrisetty1 min read

కష్టపడే వారికే టీడీపీలో గుర్తింపు

టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గుర్తింపునిస్తున్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. తాడేపల్లిలోని ఏపీడబ్ల

కష్టపడే వారికే టీడీపీలో గుర్తింపు
టీడీపీలో కష్టపడి పనిచేసే వారికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ గుర్తింపునిస్తున్నారని బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. తాడేపల్లిలోని ఏపీడబ్ల్యూఈడీసీ కార్యాలయంలో హ్యూమన్ రిసోర్స్ డవలప్ కమిటీ చైర్మన్ గా కుప్పం రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరై... కుప్పం రాజశేఖర్ ను అభినందించి జ్ఞాపికను అందజేశారు. మంత్రి సవితను రాజశేఖర్ దంపతులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Andhra Pradesh news
TDP
Nara lokesh
minister S. Savitha
కష్టపడే వారికే టీడీపీలో గుర్తింపు
సవితను రాజశేఖర్ దంపతులు ఘనంగా సత్కరించారు
Scroll for the next article