News26th Aug 01:05 PMSunil Byrisetty1 min read
బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ
గతంలో బీసీల గురించి ఏ పార్టీ ఆలోచించలేదని, బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను వైసీపీ బానిసలుగా వాడుకుందన్నారు. బీసీలను చిన
గతంలో బీసీల గురించి ఏ పార్టీ ఆలోచించలేదని, బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని ఆ పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ అన్నారు. బీసీలను వైసీపీ బానిసలుగా వాడుకుందన్నారు. బీసీలను చిన్నచూపు చూడటం జగన్ కి అలవాటేనన్నారు. వైసీపీ హయాంలో బీసీ పథకాలు ఆగిపోయాయని, వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీసీలను ఊచకోత కోస్తే... జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రను జగన్ మోసం చేశారని విజయ్ అన్నారు.