News27th May 08:44 AMSunil Byrisetty1 min read
మహానాడు: చరిత్ర సృష్టించిన వేదిక!
విభజన తర్వాత తెలంగాణకు సీఎంలు అయిన వారందరికీ మహానాడుతో విడదీయరాని బంధం ఉంది. ఎందుకంటే, మహానాడు వేదికపై ఫోటోలకు ఫోజులిచ్చిన వారే తెలంగాణకు సారథులు అయ్యారు. రాజకీయాల్లో ఏదీ యాదృచ్చిక
విభజన తర్వాత తెలంగాణకు సీఎంలు అయిన వారందరికీ మహానాడుతో విడదీయరాని బంధం ఉంది.
ఎందుకంటే, మహానాడు వేదికపై ఫోటోలకు ఫోజులిచ్చిన వారే తెలంగాణకు సారథులు అయ్యారు.
రాజకీయాల్లో ఏదీ యాదృచ్చికం కాదు! ఇప్పుడు మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు జరుగుతోంది.
వేలాదిమంది తెలంగాణ నేతలు, కార్యకర్తలు కడపకు తరలిరానున్నారు.
ఒకప్పుడు మహానాడు వేదికపై మైకు కోసం ఎదురుచూసిన రోజా, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, విడదల రజిని వంటి ఎందరో ఇప్పుడు మంత్రులుగా మారారు.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కేబినెట్‌ను పరిశీలిస్తే, మెజారిటీ మంత్రులు ఒకప్పుడు టీడీపీ వారే! రేవంత్ రెడ్డి క్యాబినెట్లో నుండి వైఎస్సార్ క్యాబినెట్ వరకు వున్నారు.
వారి రాజకీయ జీవితంలో మహానాడు పాత్రను తక్కువ అంచనా వేయలేం.