News21st Dec 10:33 AMSunil Byrisetty1 min read

గంటా మనవడి ఘనత.. ఏకంగా గిన్నిస్!

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనవడు భలే ఘనత సాధించాడు. 8 ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. నిమిషంలో 216 డెసిమల్స్, గోల్డెన్ రేషియోను అనర్గళంగా చెప్పి అబ్బురపరిచాడ

గంటా మనవడి ఘనత.. ఏకంగా గిన్నిస్!
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మనవడు భలే ఘనత సాధించాడు. 8 ఏళ్లకే గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. నిమిషంలో 216 డెసిమల్స్, గోల్డెన్ రేషియోను అనర్గళంగా చెప్పి అబ్బురపరిచాడు. విశాఖ ఎమ్మెల్యే గంటా మనవడు గంటా జిష్ణు ఆర్యన్ ఈ రికార్డు సాధించాడు. ఇంత చిన్న వయసులోనే ప్రపంచస్థాయి గణిత నిష్పత్తిని గుర్తుంచుకుని చెప్పి చరిత్ర సృష్టించిన ఆర్యన్ ప్రతిభకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దీంతో గంటా ఆర్యన్ పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Andhra Pradesh
Guinness World Record
Ganta Srinivasa Rao
TDP MLA
Child Prodigy
Mathematics
Golden Ratio
Visakhapatnam
చిన్న వయసులో ఘనత
అంతర్జాతీయ గుర్తింపు
Scroll for the next article