Politics30th Jul 05:57 PMSunil Byrisetty1 min read
వైసీపీ నేతపై పార్లమెంట్‍లో టీడీపీ ఎంపీ శబరి!
వైసీపీ నేతల వ్యాఖ్యలపై పార్లమెంట్‍లో టీడీపీ ఎంపీ శబరి ప్రస్తావించారు. టీడీపీ మహిళా నేతలను కించపరిచినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీరో అవర్ లో వైసీపీ నేతల వైఖరిని టీడీప
వైసీపీ నేతల వ్యాఖ్యలపై పార్లమెంట్‍లో టీడీపీ ఎంపీ శబరి ప్రస్తావించారు. టీడీపీ మహిళా నేతలను కించపరిచినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీరో అవర్ లో వైసీపీ నేతల వైఖరిని టీడీపీ ఎంపీ శబరి ఎండగట్టారు. మహిళలకు ప్రజా సేవ శిక్షగా మారకూడదన్నారు. ప్రజాసేవలో ఉన్న మహిళల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. మహిళలను కించపరిచేవారిని సహించకూడదని, బాధితులకు వెంటనే న్యాయం జరిగేలా చూడాలని టీడీపీ ఎంపీ శబరి డిమాండ్ చేశారు.