News13th May 01:37 PMSunil Byrisetty1 min read

రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం

టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం రేపు జరగనుంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. తొలుత పహల్గామ్ అమరులకు పొలిట్ బ్యూరో నివాళులర్పి

రేపు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం రేపు జరగనుంది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించనున్నారు. తొలుత పహల్గామ్ అమరులకు పొలిట్ బ్యూరో నివాళులర్పించనుంది. అనంతరం కడపలో మహానాడు నిర్వహణ, పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా చర్చించనున్నారు. అలాగే 11 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన విజయాలపైనా చర్చిస్తారు. నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అంశాలు చర్చకు రానున్నాయి.
Andhra Pradesh
TDP Politburo Meeting
CM Chandra Babu
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
కడపలో మహానాడు నిర్వహణ
Scroll for the next article