Politics28th Jul 10:05 AMSunil Byrisetty1 min read
ఇంటింటికీ టీడీపీ తొలిరోజే రికార్డ్
అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భాన్ని ఎన్డీయే కూటమి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రెండేళ్లలో సాధించిన విజయాల గురించి 45 రోజుల పాటు.. తెలుగుదేశం కార్యకర్తలు అం
అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిన సందర్భాన్ని ఎన్డీయే కూటమి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రెండేళ్లలో సాధించిన విజయాల గురించి 45 రోజుల పాటు.. తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ప్రజలకు వివరించనున్నారు. నేతలందరూ డోర్ టూ డోర్ తిరిగి విస్తృతంగా ప్రచారం చేయాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రేణులకు పురమాయించారు. సూపర్-6 పథకాల గురించి ఇంటింటా ప్రచారం చేయనున్నారు. అందులో భాగంగా తొలి రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన కార్యక్రమంపై మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. తొలి రోజే రాష్ట్ర వ్యాప్తంగా 1,39,639 ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయి.