News21st May 10:32 AMSunil Byrisetty1 min read

ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు

ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్వర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ చేయాలని పేర్కొంది. అలాగే ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు

ఉపాధ్యాయుల బదిలీలకు ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు
ఏపీలో ఉపాధ్యాయుల బదిలీలపై ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్వర్వులు జారీ చేసింది. ప్రధానోపాధ్యాయులు ఐదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ చేయాలని పేర్కొంది. అలాగే ఉపాధ్యాయులు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ చేయాలని సూచించింది. కేటగిరి -1కి ఒక పాయింట్, కేటగిరి-2కి రెండు పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కేటగిరి-3కి మూడు పాయింట్లు, కేటగిరి-4కి ఐదు పాయింట్లు ఇవ్వనున్నట్లు వెల్లడి చేసింది. ఐదు స్టేషన్ పాయింట్లు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. సర్వీస్ పాయింట్లు ఏడాదికి 0.5గా పేర్కొంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది
Andhra Pradesh
Teacher Transfer
ఉపాధ్యాయులు బదిలీ
ఐదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరి బదిలీ
Scroll for the next article