News18th Apr 03:11 PMSunil Byrisetty1 min read
రాజ్యసభకు రాహుల్, అనిల్?
భారత క్రికెట్ సూపర్ స్టార్లు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీల గ్లామర్ ను పార్టీల కోసం ఉపయోగించుకోవాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తున్నాయి. కర
భారత క్రికెట్ సూపర్ స్టార్లు రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీల గ్లామర్ ను పార్టీల కోసం ఉపయోగించుకోవాలని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ భావిస్తున్నాయి.
కర్ణాటక నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి.
ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే, ఖర్గే, షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలని హస్తం పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
అలాగే, బీజేపీ తరఫున మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ని ఎంపిక చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.
గతంలో కాంగ్రెస్ తరఫున మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.