Sports24th May 02:53 PMSunil Byrisetty1 min read
ఇంగ్లాండ్ టూర్‌కు రెడీ.. టీమ్‌ని ప్రకటించిన బీసీసీఐ
ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా సిద్ధమవుతోంది. ఈ మేరకు బీసీసీఐ టీమ్‌ని ప్రకటించింది. టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపికయ్యారు. ఇంగ్లాండ
ఇంగ్లాండ్ టూర్‌కు టీమిండియా సిద్ధమవుతోంది.
ఈ మేరకు బీసీసీఐ టీమ్‌ని ప్రకటించింది.
టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్.. వైస్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ ఎంపికయ్యారు.
ఇంగ్లాండ్ టూర్‌కు ఎంపికైన సభ్యులు జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, జడేజా, ధృవ్ జురెల్, సుందర్, శార్దూల్ థాకూర్, బూమ్రా, సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాష్ దీప్, అర్ష్ దీప్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు.
ఈ సభ్యులతో బీసీసీఐ టీంను సెలెక్ట్ చేసింది.
అనంతరం తర్వాతి సిరీస్ లకు కూడా ఇదే టీం కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి.