Telangana8th Nov 04:04 PMSunil Byrisetty1 min read
ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్!
ఉచిత బస్సు, ఉచిత కరెంట్, సన్నబియ్యం ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా శక్తే మా ప్రభుత్వ శక్తి అని తేల్చి చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ
ఉచిత బస్సు, ఉచిత కరెంట్, సన్నబియ్యం ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా శక్తే మా ప్రభుత్వ శక్తి అని తేల్చి చెప్పారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ మా టార్గెట్ అని పేర్కొన్నారు.
KCR ఐదేళ్లు ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు.
కుటుంబ సమస్యను చక్కదిద్దుకోలేనివాళ్లు..
రాష్ట్రానికి ఏం చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశారని మండిపడ్డారు.
తెలంగాణ ప్రజల కోసం రోజుకు 18 గంటలు కష్టపడుతున్నామని అన్నారు. పదేళ్లు వాళ్లు ఏం చేశారో.. మేం మూడేళ్లలో ఏం చేశామో ప్రజలే ఆలోచించాలని రేవంత్ కోరారు.