Telangana22nd Aug 11:29 AMSunil Byrisetty1 min read

‘గో బ్యాక్ మార్వాడీ’.. అంటూ తెలంగాణ బంద్!

నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. మార్వాడీల దౌర్జన్యాన

‘గో బ్యాక్ మార్వాడీ’.. అంటూ తెలంగాణ బంద్!
నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఇవాళ తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. మార్వాడీల దౌర్జన్యానికి వ్యతిరేకంగా ప్రజలు బంద్‌కు సహకరించాలని కోరింది. ఈ బంద్‌కు పలు జిల్లాల్లోని వ్యాపారులు, పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. నల్గొండ, వరంగల్, జనగామ, మక్తల్, దేవరకొండ సహా పలు ప్రాంతాల్లో షాపులు మూసివేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన చేశారు.
Telangana news
telangana bandh
marwari go back
Marwari Traders Issue
OU JAC
Business Shutdown
Nalgonda
Warangal
Jangaon
గో బ్యాక్ మార్వాడీ
Scroll for the next article