Telangana9th Oct 04:17 PMSunil Byrisetty1 min read

స్థానిక సంస్థల నోటిఫికేషన్ పై స్టే విధించిన హై కోర్టు..

స్థానిక సంస్థల నోటిఫికేషన్ పై తెలంగాణ హై కోర్టు స్టే విధించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రవి వర్మ వాదనలు వినిపించారు. అగ్రకులాలు ఉన్నది కేవలం 15 శాతం మాత్రమే.. వాళ్ళకేంటి

స్థానిక సంస్థల నోటిఫికేషన్ పై స్టే విధించిన హై కోర్టు..
స్థానిక సంస్థల నోటిఫికేషన్ పై తెలంగాణ హై కోర్టు స్టే విధించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రవి వర్మ వాదనలు వినిపించారు. అగ్రకులాలు ఉన్నది కేవలం 15 శాతం మాత్రమే.. వాళ్ళకేంటి నష్టమని ప్రశ్నించారు. ఇంకా 33 శాతం మిగిలే ఉంటుంది.. వాళ్లకు ఏ విధంగా నష్టం లేదని వాదనలు వినిపించారు. 15 శాతం ఉన్నవాళ్ళు ఎలా రిజర్వేషన్లు అడ్డుకుంటారని అడిగారు. రిజర్వేషన్లపై యాబై శాతం నియంత్రణ రాజ్యాంగంలో ఎక్కడా పేర్కొనలేదన్నారు. ఎమ్మార్ బాలాజీ vs స్టేట్ ఆఫ్ మైసూర్ కేసును రవివర్మ ఉదహరించారు.
Telangana
High Court
Local Bodies
Reservation
Stay order
Ravi Varma
Government
Court case
MR Balaji Case
స్థానిక సంస్థలు
నోటిఫికేషన్
స్టే
రెజర్వేషన్లు
Scroll for the next article