Telangana3rd Sep 01:38 PMSunil Byrisetty1 min read
రామన్నను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడా
రామన్నను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడానని బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ ఆఫీసు నుంచి తనపై దుష్ప్రచారం కుట్రలు జరుగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరానని
రామన్నను గడ్డం పట్టుకుని బ్రతిమిలాడానని బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ కవిత అన్నారు. పార్టీ ఆఫీసు నుంచి తనపై దుష్ప్రచారం కుట్రలు జరుగుతున్నాయని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరానని పేర్కొన్నారు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తన అన్న కేటీఆర్ నుంచి స్పందన రాలేదన్నారు. సస్పెన్షన్ రాగానే ఐదుగురు మహిళా నేతలు భవన్ లో కూర్చుని మాట్లాడారన్నారు. హరీష్ రావు కు.. రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్లో వెళ్లినప్పుడే తనపై కుట్రలకు బీజం పడిందని కవిత సంచలన ఆరోపణలు చేశారు.