Telangana18th May 03:05 PMSunil Byrisetty1 min read
హైదరాబాద్ లో ఉగ్రదాడి యత్నం.. భగ్నం!
తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాదులో బ్లాస్ట్ లు చేసేందుకు ప్లాన్ చేసిన వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ పట్టుకుంది. విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చె
తెలంగాణ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు.
హైదరాబాదులో బ్లాస్ట్ లు చేసేందుకు ప్లాన్ చేసిన వ్యక్తులను తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ పట్టుకుంది.
విజయనగరంకు చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ లను పోలీసులు
పట్టుకున్నారు.
విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్ తో కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేసినట్లు గుర్తించారు.
సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ లకు ఐసిస్ మాడ్యుల్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.