Telangana1st Jan 02:53 PMSunil Byrisetty1 min read

మూడురోజుల్లో రూ.వెయ్యి కోట్లు తెగ తాగేశారు!

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యికోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల

మూడురోజుల్లో రూ.వెయ్యి కోట్లు తెగ తాగేశారు!
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. మూడు రోజుల్లోనే దాదాపు రూ.వెయ్యికోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. గత ఆరు రోజుల్లో రాష్ట్రంలో రూ.1,350 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మూడు రోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్‌, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు పేర్కొన్నారు.
Telangana
Liquor Sales
New Year 2026
Alcohol Consumption
Beer Sales
Whisky Sales
Alcohol Statistics
మద్యం మార్కెట్
మద్యం ట్రెండ్స్
లిక్కర్ అమ్మకాలు
Scroll for the next article