News26th Sep 12:56 PMSunil Byrisetty1 min read

తెలంగాణ టు తిరుపతి.. తగ్గనున్న దూరం

తెలంగాణ నుంచి ఏపీ మధ్య కనెక్టివిటీ పెంచేందుకు మరో రహదారి రానుంది. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరం, పలు ప్రమాదాల

తెలంగాణ టు తిరుపతి.. తగ్గనున్న దూరం
తెలంగాణ నుంచి ఏపీ మధ్య కనెక్టివిటీ పెంచేందుకు మరో రహదారి రానుంది. తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లేందుకు సీమలోని కర్నూలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా దూరం, పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందుకోసం కర్నూలు జిల్లా కృష్ణానదిపై సోమశిల వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. కిలోమీటరు మేర నిర్మించతలపెట్టిన ఈ బ్రిడ్జితో తిరుపతికి-తెలంగాణకు సుమారుగా 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో తెలంగాణ నుంచి తిరుపతికి రాకపోకలు పెరిగే అవకాశాలున్నాయి.
Telangana
Tirupati
Connectivity
Andhra Pradesh
Kurnool
Cable Bridge
Somashila
Travel Update
Infrastructure
Development
రహదారి నిర్మాణం
కృష్ణానది
రోడ్డు సౌకర్యం
Scroll for the next article