News14th Jun 09:42 AMSunil Byrisetty1 min read

రేపు అమరావతికి సినీ ప్రముఖులు!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు సినీ పరిశ్రమ పెద్దలు రానున్నారు. రేపు సా.4 గంటలకు చంద్రబాబును సినీ పెద్దలు కలవనున్నారు. సీఎంతో భేటీకి ముందు పవన్‌ కల్యాణ్‌తో సమావేశం కానున్నా

రేపు అమరావతికి సినీ ప్రముఖులు!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు సినీ పరిశ్రమ పెద్దలు రానున్నారు. రేపు సా.4 గంటలకు చంద్రబాబును సినీ పెద్దలు కలవనున్నారు. సీఎంతో భేటీకి ముందు పవన్‌ కల్యాణ్‌తో సమావేశం కానున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలపై చర్చ జరుపనున్నారు. ఏపీలో సినిమా షూటింగ్ అవకాశాలు, ప్రోత్సాహకాలపై వీరి మధ్య చర్చలు జరగనున్నాయి.
Tollywood
cm chandrababu
pawan kalyan
dil raju
allu aravind
అమరావతికి సినీ ప్రముఖులు
15వ తేదీన ఉండవల్లిలో చంద్రబాబును కలిసేందుకు అప్పాయింట్ మెంట్
Scroll for the next article