International27th Apr 12:34 PMSunil Byrisetty1 min read

అమెరికా వైట్ హౌస్లో తెలుగు ఆఫీసర్!

ఆంధ్రా వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనంలో కీలక పాత్ర పోషించనున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్ హౌస్ కే

అమెరికా వైట్ హౌస్లో తెలుగు ఆఫీసర్!
ఆంధ్రా వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనంలో కీలక పాత్ర పోషించనున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్లో తెలుగు వ్యక్తి డాక్టర్ గొట్టుముక్కల మధు కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్ హౌస్ కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ, మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఆయన నియమితులయ్యారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన మధు కాకినాడలో ఇంటర్ చదువుకొని ఏలూరులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడు వద్ద కీలక అధికారిగా విధులు నిర్వహించబోతున్నారు
American White House
Telugu officer
Konaseema District Polavaram Mandal
Dr. Gottumukkala Madhu
ఆంధ్రా వ్యక్తి అమెరికా అధ్యక్ష భవనం
మౌలిక సదుపాయాల భద్రతా సంస్థకు డిప్యూటీ డైరెక్టర్
Scroll for the next article