Politics17th Oct 05:47 PMSunil Byrisetty1 min read
పులివెందులలో పోలీసుల కాల్పులు
పులివెందులలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. YSRCP నేతలు, కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఏకే 47తో పోలీసులు కాల్పులు జరిపారు. నామినేషన్
పులివెందులలో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు జరిపారు. YSRCP నేతలు, కార్యకర్తలను అదుపుచేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఏకే 47తో పోలీసులు కాల్పులు జరిపారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన YSRCP కౌన్సిలర్లపై లాఠీఛార్జ్ చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపించారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. మరోవైపు YSRCP నేతల వాహనాలను పోలీసులు ధ్వంసం చేశారంటూ ఆరోపించారు. నామినేషన్ సెంటర్ దగ్గర పోలీసులు మోహరించారు. ఈ నేపథ్యంలో నామినేషన్ కేంద్రం వద్దకు ఎంపీ అవినాష్ చేరుకున్నారు. ఎంపీతోపాటు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.