News16th Aug 11:31 AMSunil Byrisetty1 min read

సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం

సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో కుక్‍‍గా పనిచేస్త

సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం
సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం రేగింది. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ధర్మవరం కోట కాలనీలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఓ హోటల్లో కుక్‍‍గా పనిచేస్తున్న నూర్ కు.. ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. నూర్ ఇంట్లో 16 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నూర్ సోషల్ మీడియా ఖాతాలపై NIA దృష్టి సారించింది.
Andhra Pradesh
NIA
Terror Suspect
Sathya Sai District
Dharmavaram
Noor
SIM Cards
Social Media
Counter Terrorism
India Security
సత్యసాయి జిల్లాలో ఉగ్రవాదుల కలకలం
Scroll for the next article