Telangana14th Aug 12:55 PMSunil Byrisetty1 min read

ఆ రంగులేంటి? హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్య

తెలంగాణలో అక్రమ నిర్మాణాలను తొలగించి, భూములను కాపాడుతున్న హైద్రాపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా వాహనాలపై సీరియస్ అయ్యింది. యుద్ధానికి వెళ్తున్నట్టు హైడ్రా వాహనాలకు ఆర్మ

ఆ రంగులేంటి? హైడ్రాపై హైకోర్టు వ్యాఖ్య
తెలంగాణలో అక్రమ నిర్మాణాలను తొలగించి, భూములను కాపాడుతున్న హైద్రాపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైడ్రా వాహనాలపై సీరియస్ అయ్యింది. యుద్ధానికి వెళ్తున్నట్టు హైడ్రా వాహనాలకు ఆర్మీ రంగులేంటని ప్రశ్నించింది. ప్రభుత్వ భూముల రక్షణ పేరిట హైడ్రా ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తుందని, హడావిడి నిర్ణయాలతో ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీసింది. తన భూమిపై హైడ్రా చట్ట విరుద్ధంగా జోక్యం చేసుకుంటుందని హైకోర్టును ఓ వ్యక్తి ఆశ్రయించటంతో విచారణ సమయంలో హైకోర్టు సీరియస్ అయింది.
Telangana
illegal constructions
land protection
court
HYDRA vehicles
army colors
aggressive action
భూముల రక్షణ
హైకోర్టు
హైద్రా వాహనాలు
ఆర్మీ రంగులు
Scroll for the next article