News12th Oct 05:08 PMSunil Byrisetty1 min read
రేపు అమరావతికి 'దళపతి విజయ్'
తమిళనాడు సీఎం, దళపతి జోసెఫ్ విజయ్ అమరావతికి రానున్నారు. ఏపీ 'సీఎం చంద్రబాబు'తో తమిళనాడు సీఎం విజయ్ కీలక భేటీ కానున్నారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి విజయ్
తమిళనాడు సీఎం, దళపతి జోసెఫ్ విజయ్ అమరావతికి రానున్నారు. ఏపీ 'సీఎం చంద్రబాబు'తో తమిళనాడు సీఎం విజయ్ కీలక భేటీ కానున్నారు.
రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి విజయ్ చేరుకోనున్నారు. సాయంత్రం 4:15 గంటలకు సీఎం చంద్రబాబుతో సమావేశం=మవుతారు. సాయంత్రం 6 గంటలకు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుంటారు. రాత్రి 8:30 గంటలకు చెన్నైకి తిరుగు ప్రయాణం కానున్నారు. 'విజయ్-చంద్రబాబు' తొలి భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి.. సమావేశంలో చర్చించనున్న అంశాలపై ఉత్కంఠ నెలకొంది.