Entertainment21st Jul 12:51 PMSunil Byrisetty1 min read

హరిహర వీరమల్లు వెనుక ఇంత జరిగిందా?

హరిహర వీరమల్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. పాలిటిక్స్లోకి వెళ్లడం కూడా కొంత అంతరాయం కలిగించిందన్నారు. ఈ సినిమా

హరిహర వీరమల్లు వెనుక ఇంత జరిగిందా?
హరిహర వీరమల్లు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొందని జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అన్నారు. పాలిటిక్స్లోకి వెళ్లడం కూడా కొంత అంతరాయం కలిగించిందన్నారు. ఈ సినిమాకు నా బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చానని తెలిపారు. చాలా కాలం తర్వాత మార్షల్ ఆర్ట్ చేశానని పేర్కొన్నారు. మండుటెండల్లో చాలా రోజులు సినిమా క్లైమాక్స్ చేశామని వివరించారు. క్లైమాక్స్ పార్ట్ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. సినిమా బతకాలి.. సినిమా కోసం యుద్ధాలు చేయాల్సి వచ్చిందని హీరో పవన్ కళ్యాణ్ వివరించారు.
Tollywood news
Pawan Kalyan
Hari Hara Veera Mallu
JanaSena
AP Deputy CM
Movie Delays
Political Impact on Cinema
సినిమా క్లైమాక్స్
Scroll for the next article