News1st Jun 05:43 PMSunil Byrisetty1 min read
FCI AP చైర్మన్ గా ఎంపీ లావు!
రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ ను నియమించింది. FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జార
రాష్ట్రానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టెటివ్ కమిటీ చైర్మన్ ను నియమించింది. FCI కమిటీ AP చైర్మన్ గా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలును నియమించడం పట్ల టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. FCI కమిటీ AP చైర్మన్ గా వీరు రాష్ట్రంలో పర్యటించి,ఆహార,ధాన్యం సేకరణ, కొనుగోలు, ఇతర పంటల ఉత్పత్తులు,ఆహార పదార్థాలు నాణ్యత తో సహా, పలు అంశాలపై అధ్యయనం చేస్తారు. FCI కమిటీ చైర్మన్ గా నియమించడం పట్ల ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.