News15th May 11:18 AMSunil Byrisetty1 min read
నారా లోకేష్ పేరుతో రాష్ట్రంలో తొలి రోడ్డు
మంత్రి నారా లోకేష్ పేరుతో రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ సిమెంట్ రోడ్డు ఓపెన్ అయ్యింది. నారా లోకేష్‌పై కొండంత ప్రేమాభిమానాలతో నెల్లూరు ఇస్కాన్ సిటీలో లింక్ రోడ్డుకు ప్రజలు నారా లోకేష్ పేరు
మంత్రి నారా లోకేష్ పేరుతో రాష్ట్రంలో ఫస్ట్ టైమ్ సిమెంట్ రోడ్డు ఓపెన్ అయ్యింది.
నారా లోకేష్‌పై కొండంత ప్రేమాభిమానాలతో నెల్లూరు ఇస్కాన్ సిటీలో లింక్ రోడ్డుకు ప్రజలు నారా లోకేష్ పేరు పెట్టుకున్నారు.
ప్రజా సేవలో ఆదర్శంగా నిలుస్తున్న పబ్లిక్ లీడర్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గ్రేట్ రికార్డ్ డెవలప్ మెంట్ వర్క్స్‌లో భాగంగా నారా లోకేష్, కోటంరెడ్డి సిమెంట్ రోడ్డు నిర్మాణమైంది.
ఎన్నో ఏళ్లుగా బురద రోడ్డు, మట్టి రోడ్డు ఉన్న చోట కోటంరెడ్డి బ్రదర్స్ విజన్‌తో సిమెంట్ రోడ్డు రావడం పట్ల ఇస్కాన్ సిటి వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
అక్కడ రెసిడెంట్స్ రోషన్ ఇండోర్ స్టేడియం, ఫిట్ నెస్ క్లబ్ అధినేత పింటు రిబ్బన్ కట్ చేసి నారా లోకేష్- కోటంరెడ్డి లింక్ రోడ్డును ప్రారంభించారు.