Education3rd May 11:19 AMSunil Byrisetty1 min read

ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 175 పోస్టులకు నోటిఫికేషన్

ఏపి డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి ప్రభుత్వ

ప్లానింగ్ డిపార్ట్మెంట్లో 175 పోస్టులకు నోటిఫికేషన్
ఏపి డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్, అలాగే ప్రభుత్వ P4 కార్యక్రమ సమన్వయానికి.. కాంట్రాక్ట్ పద్ధతిలో యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హతలు: ఎంబిఎ/పిజి డిగ్రీ - గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి పూర్తి చేసి ఉండాలి. కనీసం సంబంధిత విభాగంలో 4 సం.లు అనుభవం ఉండాలి. జీతం: నెలకు 60,000 రూ.లు ఎంపిక విధానం: అర్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం, గడువు: ఆన్ లైన్లో వెబ్ సైట్ ద్వారా https://apsdpscareers.com/YP.aspx ఈనెల 13/05/25 సాయంత్రం లోపు చేయాలి.
Andhra Pradesh
Development Planning Society
young professionals
contract
ఏపి డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీలో 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్
Scroll for the next article