News12th Mar 01:51 PMSunil Byrisetty1 min read

2025 లో బాక్సింగ్ డే సునామీ తప్పదా?

2004లో వచ్చిన బాక్సింగ్ డే సునామీ గుర్తుండే ఉంటుంది. వేలాది మంది చనిపోవడం, లక్షలాది మంది నిరాశ్రయులవడాన్ని చూశాం. ప్రకృతి విలయాన్ని ఎవరూ అడ్డుకోలేరని నిరూపించిందా నాటి సునామీ. అలాం

2025 లో బాక్సింగ్ డే సునామీ తప్పదా?
2004లో వచ్చిన బాక్సింగ్ డే సునామీ గుర్తుండే ఉంటుంది. వేలాది మంది చనిపోవడం, లక్షలాది మంది నిరాశ్రయులవడాన్ని చూశాం. ప్రకృతి విలయాన్ని ఎవరూ అడ్డుకోలేరని నిరూపించిందా నాటి సునామీ. అలాంటి సునామీ ఈ ఏడాది రాబోతోందనే సిగ్నల్స్ ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తు్న్నాయి. శాస్త్రవేత్తలను హై అలర్ట్ చేసిన సిగ్నల్స్ ఏంటంటే, నాటి సునామీ ముందు కనిపించిన డూమ్స్ డే ఫిష్ ఇటీవల కనిపించింది. అలాగే పసిఫిక్ మహాసముద్రం నుంచి లక్షలాది చేపలు ఒడ్డుకు రావడం చూస్తుంటే.. లోపల అగ్నిపర్వతం మండుతోందని అర్థమవుతోంది. పసిఫిక్ మహాసముద్రంలో పది మీటర్ల మేర రాక్షస అలలు ఉవ్వెత్తున ఎగిపడుతున్నాయి. మూడంతస్తుల ఎత్తున అలలు ఎగసిపడటం, లక్షలాది చేపలు చనిపోయి ఒడ్డుకు రావడం బాక్సింగ్ డే సునామీకి సిగ్నల్సేనని చెబుతున్నారు. యూరో ఏషియన్ ప్లేట్లు కదలడం వల్ల సునామీ వచ్చే అవకాశాలు కనిపిస్తు్న్నాయి. 22 దేశాలపై ప్రభావం చూపించే స్థాయిలో సునామీ విరుచుకుపడనుందని తెలుస్తోంది. పురాణాల్లో కూడా రాసున్న ఈ సునామీ ఎంత స్థాయిలో ఉండబోతోందో చూడాలి.
Boxing Day Tsunami
సునామీ
Scroll for the next article