News24th Jun 11:21 AMSunil Byrisetty1 min read

అమరావతి పనుల్లో 10 వేల మంది..!

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు షిప్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం పది వేల మంది అమరావతి నిర్మాణ పనుల్లో ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. త

అమరావతి పనుల్లో 10 వేల మంది..!
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మూడు షిప్టుల్లో కార్మికులు పనిచేస్తున్నారు. మొత్తం పది వేల మంది అమరావతి నిర్మాణ పనుల్లో ఉన్నారని మంత్రి నారాయణ తెలిపారు. త్వరలో ఈ సంఖ్య మరింత పెరగనుంది. ప్రభుత్వ భవనాలకు సంబంధించి గతంలో నిలిచిపోయిన పనులు .. మళ్లీ టెండర్లు వేసి చేపట్టారు. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తర్వాత కాంట్రాక్టర్ సంస్థల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్మాణాలతోపాటు ప్రైవేటు కంపెనీలు కూడా వాటికి కేటాయించిన స్థలాల్లో ప్రారంభిస్తున్నాయి. మరోవైపు ఎయిర్ పోర్టుతో పాటు వివిధ సంస్థలకు అవసరమైన భూమిని.. భూసమీకరణలో సేకరించేందుకు నిర్ణయించారు.
Andhra Pradesh news
Amaravati
ministerial sub-committee
land allocation
Minister narayana
రాజధాని భూ కేటాయింపులపై చర్చించిన సబ్ కమిటీ
10 వేల మంది కార్మికులు
Scroll for the next article