News15th Apr 01:38 PMSunil Byrisetty1 min read

పెళ్లి బాజాకు రెడీ.. ముహూర్తాల తేదీలు ఇవే!

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. • ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30 • మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18

పెళ్లి బాజాకు రెడీ.. ముహూర్తాల తేదీలు ఇవే!
పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్ 16 నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నట్లు పురోహితులు చెబుతున్నారు. • ఏప్రిల్ 16, 18, 20, 21, 23, 30 • మే 1, 3, 4, 8, 9, 10, 11, 14, 16, 18, 19, 21, 23, 24, 30 • జూన్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో మంచి రోజులున్నాయంటున్నారు. మళ్లీ జూన్ 11 నుంచి జులై 12 వరకు ఆషాఢమాసంలో ముహూర్తాల్లేవని చెబుతున్నారు. మళ్లీ జూలై 25 నుంచి శ్రావణమాసంలో మంచి రోజులు ఉన్నాయన్నారు. కాగా ఏప్రిల్ 30న అక్షయ తృతీయ సందర్భంగా వేలాది పెళ్లిళ్లు జరిగే అవకాశం ఉంది.
Summer Season
Wedding Dates
Shubh Muhurat
ఏప్రిల్ 16 నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు
ఆషాఢమాసం
శ్రావణమాసం
Scroll for the next article