Mobiles12th Jun 02:07 PMSunil Byrisetty1 min read
శాంసంగ్ గెలాక్సీలో.. వాటర్ ప్రూఫ్ ఫోన్లు!
శాంసంగ్ గెలాక్సీలో వాటర్ ప్రూఫ్ ఫోన్ల కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. శాంసంగ్ గెలాక్సీ S25 5G వాటర్ రెసిస్టెంట్‌తో వస్తోంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ 5G ఫోన్ 12GB ర్యామ్, 256
శాంసంగ్ గెలాక్సీలో వాటర్ ప్రూఫ్ ఫోన్ల కోసం చూసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. శాంసంగ్ గెలాక్సీ S25 5G వాటర్ రెసిస్టెంట్‌తో వస్తోంది. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ 5G ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. ధర రూ.65,790కు అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ ప్రకారం.. ఆర్బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. 7.5 శాతం తగ్గింపు (రూ.1,000 వరకు) పొందవచ్చు. మొత్తం ఖర్చు రూ.64,790 అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ S25 5G ఫోన్ IP68 రేటింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.2-అంగుళాల ఫుల్ HD ప్లస్ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా వన్ యూఐ 7 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.