Crime13th Apr 01:11 PMSunil Byrisetty1 min read
విజయశాంతి దంపతులకు బెదరింపులు
తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపులు మెసేజులు వచ్చాయి. చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో
తెలంగాణ ఎమ్మెల్సీ విజయశాంతి దంపతులకు బెదరింపులు మెసేజులు వచ్చాయి.
చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి అంతు చూస్తామంటూ బెదిరిస్తున్నట్లు గుర్తించారు.
దీనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విజయశాంతి భర్త శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
విజయశాంతి బీజేపీలో ఉన్న సమయంలో ఆమె సోషల్ మీడియా అకౌంట్స్ చంద్రకిరణ్ రెడ్డి చూసేవాడు.
కాంగ్రెస్‌లో చేరిన తర్వాత చంద్రకిరణ్ రెడ్డిని ఎమ్మెల్సీ విజయశాంతి పక్కన పెట్టారు.
దీంతో తనకు డబ్బులు చెల్లించాలంటూ చంద్రకిరణ్ రెడ్డి ఏకంగా విజయశాంతికి బెదిరింపు మెసేజులు పంపుతున్నట్లు గుర్తించారు.