News16th May 10:58 AMSunil Byrisetty1 min read
గుంటూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
గుంటూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిపిశారు. బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. చీరాల, వేటపాలెం,
గుంటూరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
భారీ వర్షానికి కొన్నిచోట్ల విద్యుత్ సరఫరా నిలిపిశారు.
బాపట్ల జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
చీరాల, వేటపాలెం, చినగంజాం, చెరుకుపల్లిలో వర్షం పడుతోంది.
మేదరమెట్ల, అద్దంకి, కొల్లూరు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
భారీ వర్షానికి చీరాలలో విద్యుత్ సరఫరా నిలిచింది.
మండువేసవిలో ఈ అతి వర్షాలు ఉపశమనం కల్పిస్తున్నా, వర్షాలు తగ్గాక ఎండలు మండిపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.