News30th Apr 11:54 AMSunil Byrisetty1 min read
వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు
రేపటి నుండి వీఐపీ బ్రేకు దర్శనాల్లో టీటీడీ మార్పు చేసింది. 1వ తారీకు నుంచి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా మార్చింది. ఉదయం 6 గంటల నుంచి టీట
రేపటి నుండి వీఐపీ బ్రేకు దర్శనాల్లో టీటీడీ మార్పు చేసింది.
1వ తారీకు నుంచి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు, వీఐపీ బ్రేక్ దర్శనాలను ప్రయోగాత్మకంగా మార్చింది.
ఉదయం 6 గంటల నుంచి టీటీడీ అమలు
చేయనుంది. నేటి నుంచి అన్ని రకాల సిఫార్సు లేఖల దర్శనాలకు సెలవు ప్రకటించింది.
వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు పెద్ద పీట వేయనుంది.
మే 1వ తారీకు నుంచి జూలై 15 వ తారీకు వరకు, 45 రోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే పరిమితం చేసింది టీటీడీ.