TTD25th Jan 01:27 PMSunil Byrisetty1 min read

తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత

రథసప్తమి నేపథ్యంలో తిరుమాల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద

తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
రథసప్తమి నేపథ్యంలో తిరుమాల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని మూడురోజుల పాటు సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో మరుసటి రోజు దర్శనాలకు జారీ చేసే ఈ టోకెన్లను ఈ నెల 23, 24, 25 తేదీల్లో జారీ చేయరని ప్రకటించింది. ఆ టోకెన్లు గురువారం జారీ చేయనున్నారు. 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఇవ్వనున్నారు. భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.
Tirupati
Tirumala
TTD
Darshan Tokens
Rathasaptami
Token Suspension
Pilgrims
Temple Announcements
25 జనవరి
దర్శన సమయం
భక్తుల గమనిక
ఆలయ అప్‌డేట్
Scroll for the next article