Entertainment10th Aug 03:00 PMSunil Byrisetty1 min read
టాలీవుడ్‌లో వారం రోజులుగా సమ్మె
టాలీవుడ్ లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నారు. కృష్ణానగర్‌లో ఇవాళ సినీ కార్మికులు నిరసన కార్య
టాలీవుడ్ లో కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నారు. కృష్ణానగర్‌లో ఇవాళ సినీ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో 24 క్రాఫ్ట్ విభాగాల సభ్యులు పాల్గొన్నారు.
టీజీ విశ్వప్రసాద్ తీరుపై నిరసన వ్యక్తం చేయడంతోపాటు, భవిష్యత్ కార్యాచరణను ఫెడరేషన్
ప్రకటించనుంది. నిర్మాతలు సూచించిన పర్సెంటేజీ విధానాన్ని అంగీకరించలేదు. నిర్మాతలు యూనియన్లను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ఆరోపణ చేసింది.