Politics1st Mar 11:38 AMSunil Byrisetty1 min read

ఇవి లేకపోతే వాహనదారులకు మోతే!

ఆంధ్రప్రదేశ్ లో నేటి(మార్చ్ 1) నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలులోకి వచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాల మోత మోగనుంది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి ఫైన్.. సీట

ఇవి లేకపోతే వాహనదారులకు మోతే!
ఆంధ్రప్రదేశ్ లో నేటి(మార్చ్ 1) నుంచి కొత్త మోటర్ యాక్ట్ అమలులోకి వచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే భారీగా జరిమానాల మోత మోగనుంది. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ. వెయ్యి ఫైన్.. సీట్ బెల్డ్ లేకుండా కారు నడిపితే రూ. వెయ్యి జరిమానా.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే రూ. 10 వేలు ఫైన్, లైసెన్స్ రద్దు.. ఓవర్ స్పీడ్, సిగ్నల్ జంప్, రాంగ్ రూట్ లో వెళ్తే రూ. వెయ్యి జరిమానా.. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ. 5 వేలు జరినామా, వాహనం సీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి వాహనదారులూ బహుపరాక్!
Traffic challans
E challans
ap government
ట్రాఫిక్ చలాన్లు
ఇ చలాన్లు
ఏపీ ప్రభుత్వం
Scroll for the next article