News24th Oct 11:40 AMSunil Byrisetty1 min read

అల్లూరి జిల్లాలో ఘోరం జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం పినకోట వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల్లో ట

అల్లూరి జిల్లాలో ఘోరం జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనంతగిరి మండలం పినకోట వద్ద జిలెటిన్ స్టిక్స్ పేలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల్లో టీచర్ సునీత(విశాఖ), కార్మికుడు మణి (దేవరాపల్లి), నారాయణరావు (చీడికాడ), పవన్(కడప)తో పాటు మరొక వర్కర్, డ్రైవర్ ఉన్నారు. టీచర్ సునీత ఆ మార్గంలో పాఠశాలకు వెళ్తుండగా పేలుడు సంభవించింది. రోడ్డు పనుల్లో భాగంగా కొండను తొలగించేందుకు కాంట్రాక్టర్లు జిలెటిన్ స్టిక్స్ పెట్టినట్లు తెలుస్తోంది. రహదారి పనుల్లో భాగంగా కొండను తొలగించేందుకు అమర్చిన జిలెటిన్ స్టిక్స్ పేలడంతో వీరు ఆరుగురు చనిపోయారు.
Scroll for the next article