News9th Aug 04:05 PMSunil Byrisetty1 min read

“ఆది” అంటే మొదట.. “వాసీ” అంటే నివసించే వారు

భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీలు, 700కు పైగా గిరిజన తెగలు ఉన్నారు. ప్రకృతితో కలిసి జీవించడమే ఆదివాసీల జీవన సూత్రం. “అడవి మా దేవాలయం.. జల్, జంగల్, జమీన్ మా జీవనాధారం” – మంత

“ఆది” అంటే మొదట.. “వాసీ” అంటే నివసించే వారు
భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది ఆదివాసీలు, 700కు పైగా గిరిజన తెగలు ఉన్నారు. ప్రకృతితో కలిసి జీవించడమే ఆదివాసీల జీవన సూత్రం. “అడవి మా దేవాలయం.. జల్, జంగల్, జమీన్ మా జీవనాధారం” – మంత్రి సంధ్యారాణి ఆదివాసీలు లేకుండా అడవి లేదు.. అడవి లేకుండా ఆక్సిజన్ లేదు.. ఆక్సిజన్ లేకుండా మనిషే లేడు. ఆదివాసీల అభివృద్ధే దేశ అభివృద్ధి – మంత్రి సంధ్యారాణి గిరిజనుల అభివృద్ధికి తొలి నుంచి ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అని సీఎం చంద్రబాబు చెప్పారు.
Andhra Pradesh
Adivasis
Tribal Communities
Tribal Welfare
Tribal Development
Sandhyarani
Chandrababu Naidu
Forests
జల్ జంగల్ జమీన్
గిరిజన వారసత్వం
ఆదివాసీ సమాజం
ఆంధ్రప్రదేశ్
గిరిజన హక్కులు
Scroll for the next article