International14th Jan 01:57 PMSunil Byrisetty1 min read

గృహ, ఆరోగ్య రంగాలపై ట్రంప్ కీలక ప్రకటనలు

పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గృహ, ఆరోగ్య సంరక్షణ, వినియోగదారుల ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగ

గృహ, ఆరోగ్య రంగాలపై ట్రంప్ కీలక ప్రకటనలు
పెరుగుతున్న జీవన వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. గృహ, ఆరోగ్య సంరక్షణ, వినియోగదారుల ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా పలు కీలక ప్రతిపాదనలను ఆయన ఆవిష్కరించారు. తగ్గుతున్న ఇంధన ధరల ప్రభావంతో పాటు మార్ట్‌గేజ్‌లు, క్రెడిట్ కార్డులు, ఔషధాల ధరల విషయంలో ప్రతిపాదిత మార్పులను ఆయన వివరించారు. వీటితో సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. అయితే ట్రంప్ మాటల్లో విశ్వసనీయత ఉండదని చర్చ జరుగుతోంది.
Donald Trump
US President
Housing Sector
Healthcare Reforms
Cost of Living
Consumer Expenses
Mortgage Rates
Credit Cards
Drug Prices
Fuel Prices
US Economy
Public Impact
Scroll for the next article