International16th Nov 12:37 PMSunil Byrisetty1 min read

ట్రంప్ కీలక నిర్ణయం.. ఆహార ఉత్పత్తులపై టారిఫ్లు ఎత్తివేత?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణంతో అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లపై సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్

ట్రంప్ కీలక నిర్ణయం.. ఆహార ఉత్పత్తులపై టారిఫ్లు ఎత్తివేత?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్బణంతో అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ లపై సమీక్షించారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు 200కి పైగా ఆహార ఉత్పత్తులపై టారిఫ్లను ఎత్తివేశారు. ఈ మేరకు కార్య నిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీనిలో గొడ్డు మాంసం, కాఫీ, టీ, పండ్లు, సుగంధ ద్రవ్యాలు వంటి వస్తువులు ఉన్నాయి. వర్జీనియా, న్యూజెర్సీ ఎన్నికల్లో రిపబ్లికన్ల పరాజయం తర్వాత ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
Trump
US Tariffs
Food Products
Inflation
Price Control
Executive Order
US Politics
Republican Party
ప్రజల ఒత్తిడితో
ట్రంప్ ఆహార ఉత్పత్తులపై టారిఫ్లు ఎత్తివేత
Scroll for the next article