International20th Sep 09:13 AMSunil Byrisetty1 min read
జీతం కన్నా వీసా ఖర్చు ఎక్కువ!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. H1 B లాటరీ పద్ధతి ఎత్తివేసి, ఇకనుంచి H1 B వీసా దరఖాస్తు దారుడు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. H1 B లాటరీ పద్ధతి ఎత్తివేసి, ఇకనుంచి H1 B వీసా దరఖాస్తు దారుడు లక్ష డాలర్లు ఫీజు చెల్లించాలని ప్రకటించారు.
లక్ష డాలర్లు అంటే దాదాపుగా 89 లక్షలు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 21 అర్ధరాత్రి నుంచి ఆంక్షలు అమలవుతాయి.
ఇప్పటికే H1 B వీసాపై ఉన్నవారు అమెరికా వెలుపల ఉంటే 21 సెప్టెంబర్ 12 గంటల కల్లా అమెరికా లోకి ప్రవేశించాలని మైక్రోసాఫ్ట్ సూచించింది.