News12th Apr 12:37 PMSunil Byrisetty1 min read

డీజీపీ ఆఫీసు పక్కన రాబోతున్న ట్రంపెట్

ఇదే డీజీపీ ఆఫీసు పక్కన రాబోతున్న ట్రంపెట్ నమూనా. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి దగ్గర్లో ఈ రాజమార్గం రానుంది. మంగళగిరి ఎయిమ్స్‌కి ఉత్తరంగా అమరావతిని NH 16 కి అనుసంధ

డీజీపీ ఆఫీసు పక్కన రాబోతున్న ట్రంపెట్
ఇదే డీజీపీ ఆఫీసు పక్కన రాబోతున్న ట్రంపెట్ నమూనా. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి దగ్గర్లో ఈ రాజమార్గం రానుంది. మంగళగిరి ఎయిమ్స్‌కి ఉత్తరంగా అమరావతిని NH 16 కి అనుసంధానం చేసేలా ఉండనుంది. ఇప్పటికే దీనికి టెండర్లు కూడా పిలవగా రాబోయే రెండేళ్ళ లో ఈ 6 లైన్ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పొడిగించడానికి కోర్టు కేసుల కారణంగా ఆలస్యం అవుతుంది. ఇకపై విజయవాడ, తాడేపల్లి , కుంచనపల్లి ఏరియాల నుంచి అమరావతి వెళ్లడానికి ఇదే ప్రధాన రహదారి కాబోతుంది. ఇక్కడి నుంచి కేవలం 10 నిముషాల్లో అమరావతి రాజధానికి చేరుకోవచ్చు.
Amaravathi
Andhra Pradesh
Trumpet model
DGP office
మంగళగిరి ఎయిమ్స్‌
అమరావతి
Scroll for the next article