TTD24th Jun 08:49 AMSunil Byrisetty1 min read
తిరుమల భక్తులకు శుభవార్త!
తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తులకు తీపి కబురు అందించింది. శ్రీవారి భక్తులు ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే భక్తులకు 10 నుం
తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. భక్తులకు తీపి కబురు అందించింది. శ్రీవారి భక్తులు ఇక క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే భక్తులకు 10 నుంచి 15 లడ్డూల వరకు పొందే అవకాశం కల్పించింది. అయితే, లడ్డూల నిల్వను బట్టి ఈ సంఖ్య మారుతుందని సూచించింది. దర్శన టికెట్ లేని వారు ఆధార్ నంబర్ ఉపయోగించి రెండు లడ్డూలు పొందవచ్చు. యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ కియోస్క్‌లు లడ్డూ కౌంటర్ సమీపంలో ఉన్నాయి. MBC విచారణ కేంద్రం, CRO కేంద్రం, శ్రీ పద్మావతి గెస్ట్ హౌస్‌లో కూడా కియోస్క్‌లు అందుబాటులో ఉంటాయి.