News28th Apr 01:45 PMSunil Byrisetty1 min read
మే నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. • మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం. • మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయ
మే నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• మే 1న అనంతాళ్వార్ ఉత్సవారంభం.
• మే 2న భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి.
• మే 6న శ్రీపద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ప్రారంభం.
• మే 8న పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు సమాప్తి.
• మే 10న అనంతాళ్వార్ శాత్తుమొర.
• మే 11న నృసింహ జయంతి, తరిగొండ వెంగమాంబ జయంతి.
• మే 12న కూర్మ జయంతి, అన్నమాచార్య జయంతి, పౌర్ణమి గరుడ సేవ.
• మే 14న పరాశర భట్టర్ వర్ష తిరు నక్షత్రం.
• మే 22న హనుమజ్జయంతి.
• మే 31న నమ్మాళ్వార్ ఉత్సవారంభం.