Telangana21st Aug 04:05 PMSunil Byrisetty1 min read

లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు దిగి వస్తున్నారు. సీనియర్ నేతలు సైతం లొంగుబాట పడుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ మెం

లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు దిగి వస్తున్నారు. సీనియర్ నేతలు సైతం లొంగుబాట పడుతున్నారు. తాజాగా తెలంగాణలో మరో ఇద్దరు మావోయిస్టులు పోలీసులు ముందు లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి (మావోయిస్టు కేంద్రకమిటీ సభ్యుడు సుధాకర్ భార్య), చెన్నూరు హరీష్ అలియాస్ శ్రీను రాచకొండ సీపీ సుధీర్ బాబు ఎదుట లొంగిపోయారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే మావోయిస్టులు లొంగిపోతున్నారని సీపీ తెలిపారు. వరుస లొంగుబాట్లు మావోయిస్ట్ దళానికి పెద్ద దెబ్బగా భావించవచ్చు.
Telangana news
Maoists surrender
Operation Kagar
Telangana Police
Maoist leaders
Kakarl Suneetha
Harish Maoist
Sudhir Babu
లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు
Scroll for the next article