News14th Jun 06:39 PMSunil Byrisetty1 min read
ఆధార్ అప్డేట్.. మరోసారి గడువు పెంపు!
ప్రతి ఒక్కరికీ ముఖ్య గుర్తింపు కార్డుగా మారిన ఆధార్ అప్డేట్ కోసం గడువు పెంచుతూ ఉడాయ్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును UIDAI మరోసారి పొడిగించింది. సంబంధ
ప్రతి ఒక్కరికీ ముఖ్య గుర్తింపు కార్డుగా మారిన ఆధార్ అప్డేట్ కోసం గడువు పెంచుతూ ఉడాయ్ నిర్ణయం తీసుకుంది. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును UIDAI మరోసారి పొడిగించింది. సంబంధిత డాక్యుమెంట్లను ఉచితంగా అప్లోడ్ చేసుకునేందకు నేటితో గడువు ముగుస్తుండగా.. తాజాగా ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 2026 జూన్ 14 వరకు.. అంటే మరో ఏడాది పాటు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీనివల్ల లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుందని ఉడాయ్ తెలిపింది. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఉచితంగా డాక్యుమెంట్లను అప్లోడ్ చేసుకోవచ్చని సూచించింది.