Celebrities14th Mar 12:05 PMSunil Byrisetty1 min read
మెగాస్టార్ ఖాతాలో యూకే అవార్డు
మెగాస్టార్ చిరంజీవి దేశంలోని టాప్ నటుల్లో ఒకరు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు సైతం ఆయన్ను వరించింది. తాజాగా మరో అరుదైన గౌరవాన్ని ఆయన సొంతం చేసుకొనున్నారు. యూకే ప్రభుత్వం చిరంజీవికి లైఫ
మెగాస్టార్ చిరంజీవి దేశంలోని టాప్ నటుల్లో ఒకరు. ఇటీవల పద్మవిభూషణ్ అవార్డు సైతం ఆయన్ను వరించింది.
తాజాగా మరో అరుదైన గౌరవాన్ని ఆయన సొంతం చేసుకొనున్నారు. యూకే ప్రభుత్వం చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించింది.
ప్రజాసేవకు కృషి చేసినందుకు చిరంజీవికి లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది.
ఈ నెల 19న యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అవార్డు ప్రదానం చేయనుంది అక్కడి ప్రభుత్వం.