International30th Oct 04:51 PMSunil Byrisetty1 min read
రష్యా పై ఉక్రెయిన్ భీకర దాడులు
రష్యాపై మరోసారి ఉక్రెయిన్ భీకర దాడులకు దిగింది. సమారా రీజియన్ లోని Novokuybyshevsk ఆయిల్ రిఫైనరీ, మిలిటరీకి ఫుడ్ సప్లై చేసే Konservsushprod ఫ్యాక్టరీపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ
రష్యాపై మరోసారి ఉక్రెయిన్ భీకర దాడులకు దిగింది. సమారా రీజియన్ లోని Novokuybyshevsk ఆయిల్ రిఫైనరీ, మిలిటరీకి ఫుడ్ సప్లై చేసే Konservsushprod ఫ్యాక్టరీపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో రిఫైనరీ మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఆ ప్రాంతమంతా కొన్ని కిలోమీటర్ల మేర దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఫుడ్ ఫ్యాక్టరీ పూర్తిగా తగలబడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉక్రెయిన్ దాడులపై రష్యా ఏ విధంగా స్పందించి, తిప్పికొడుతుందనేది చూడాల్సి ఉంది.